తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయంపై హర్షం- భువనగిరి నియోజకవర్గ టీఆర్ఎస్ యువజన విభాగం మాజీ అధ్యక్షులు చింతకింది కిరణ్

Submitted by krishna swamy on Fri, 16/09/2022 - 09:49
Ex-president of Bhuvanagiri Constituency TRS youth wing worried about Telangana CM KCR's decision

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 15 (ప్రజా జ్యోతి).తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేనేత రంగానికి తగిన గుర్తింపు ఇస్తూ చేనేత రంగాన్ని అన్ని విధాలుగా వృద్ధి అభివృద్ధి చేస్తూ చేనేతను కాపాడుతూ రెండు కార్పొరేషన్ చైర్మన్ లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సందర్భంగా చేనేత పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా భువనగిరి నియోజకవర్గ టీఆర్ఎస్ యువజన విభాగం మాజీ అధ్యక్షులు  చింతకింది కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ సీఎం కేసీఆర్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది అన్నారు. నిరంతరం పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వంకు ప్రజలు చేనేత కార్మికులు రుణపడి ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.