'హోమియో' లేటు లేటు నంటె లేటెట్లు నయ్యెరా..!!

Submitted by Praneeth Kumar on Sat, 08/06/2024 - 20:05
'Homeo' letu letu nante latetlu nayera..!!

లేటు లేటు నంటె లేటెట్లు నయ్యెరా..!!
◆ లేటు గాదు 'హోమ్యొ లేడి గదరా' - చూచి నోడె దాని చురుకెంతొ యెరుగురా.

హైదరాబాద్, జూన్ 08, ప్రజాజ్యోతి.

హోమియో మందులు చాలా నెమ్మదిగా పని చేస్తాయని అందరూ అలవాటుగా అంటూ ఉంటారు. కానీ నిజానికి హోమియో మందులు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, ఖచ్చితమైన రోగనివారణ చెయ్యగలిగే మందులు. ప్రపంచంలోని అన్ని వైద్యాలలోని మందులు పదార్థ రూపంలో ఉంటే, హోమియో మందులు మాత్రం శక్తి రూపమైన పొటెన్సీలుగా ఉంటాయి. పదార్థ రూపంలోని మందులు కడుపులో జీర్ణమై, రక్తం లోనికి, లేదా నేరుగా రక్తం లోనికి, లేదా పీల్చడం ద్వారా శ్వాస ద్వారానూ, చర్మం మీద నుండి రక్తం లోనికి వెళ్ళి, పనిచేయడానికి రక్తం ప్రవహించే వేగంతో సమానంగా దాదాపు కొన్ని నిముషాలు, లేదా సెకన్లలో పనిచేస్తాయి. కానీ పొటెన్సీ రూపంలో ఉన్న హోమియో మందులు నాలుక వద్ద రుచి నాడులలో ప్రవేశించి, న్యూరోట్రాన్స్మీటర్లలో కలిసిపోయి, నేరుగా మెదడులోని పిట్యూటరీ గ్రంథిని చేరుకుని, శరీరంలోని అన్ని హార్మోన్ ఉత్పత్తి గ్రంధులనూ సక్రమంగా పనిచేసే ప్రేరణ కలిగించి, పాడైన ఆరోగ్యాన్ని చక్కదిద్దడానికి శరీరమంతా నాడులలోని న్యూరోట్రాన్స్మీటర్ల ద్వారా  సెకనుకి దాదాపు వంద మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇంత వేగంగా ప్రయాణించి, నివారణ చెయ్యగలిగే దమ్ము హోమియోకి మాత్రమే సొంతం. నాలుకమీద మందు ఉండగానే శరీరంలో నివారణ మొదలైపోతుంది. నిజానికి ఈ వాస్తవం హోమియోలో చిన్నప్పటినుండి కొనసాగే వారికి మాత్రమే తెలుస్తుంది. హోమియోని దూరం నుంచి చూస్తూ, వాళ్ళూ, వీళ్ళూ చెప్పే తప్పుడు మాటలు పట్టుకొని, హోమియోని చులకన భావంతో చూసేవారికి దీని గొప్పదనం తెలియదు. హోమియో లేటు కాదు, లేడిలా, చిరుతపులిలా చురుకైనదని దాన్ని నమ్మి వాడుకున్న వాళ్ళకే అర్థమై, దాని గొప్పతనం తెలుస్తుంది. హోమియో గొప్పదనం తెలుసుకోకపోవడం వలన హోమియోకి ఏ నష్టమూ లేదు, హోమియో లాంటి ఒక అద్భుతం మన కళ్ళెదురుగానే ఉన్నా, దాన్ని ఉపయోగించుకోకుండా ఉండిపోవడం వలన మనమే నష్టపోతాం, ఇది నిజం.
ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులకు నివారణ అందిస్తున్న.. దక్షిణ భారతదేశంలో నెంబర్ వన్ 'డాక్టర్ కేర్ హోమియోపతి' హాస్పిటల్స్. అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ, ప్రాణాపాయ ఆపద లో ఇంట్లో అందరిని కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి 'ఫామిలీ ఇమ్మ్యూనిటి బూస్టర్ కిట్స్' పేరుతో మీ దగ్గరలోని బ్రాంచెస్ లో అందిస్తున్నారు.