ఘణంగా అంబేద్కర్ యువజన సంఘం 46వ మహసభలు

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:00
Ghananga Ambedkar Yuvajan Sangam 46th Mahasabha

హన్మకొండ జిల్లాప్రజాజ్యోతి22-09-2022../ 21-09-1977 రోజున అంబేద్కర్ యువజన సంఘం ఆవిర్బావ దినం   21-09-2022 న ఉదయం 10 గంటలకి  అంబేద్కర్ విగ్రహప్రాంగనం లో అవిర్బావ దినోవొత్సవ సభను  నిర్వహింటం జరిగింది ఇట్టి సభను అంబేద్కర్ విగ్రహనికి ఫూల మాలలతో ప్రారంబించి  భుద్దివి విగ్రహాప్రాంగనంలో సమావేషం నిర్వహించటం జరిగినది ఈ సమావేషానికి ఉమ్ముడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మిదపాక ఏల్లయ్యగారు అద్యక్షత వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతితులుగా తేలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం చిప్పలపేల్లి అవిలయ్యగారు వచ్చారు 
ఈసందర్బంగా అవిలయ్యగారు మాట్లడుతు  1977 లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ యువజన సంఘానికి ఈ రోజుతో 45సంవత్సారాల విజయవంతంగా పూర్తి చేసుకుని 46 సంవత్సరంలో  అడుగుపేట్టి ఏ సభను జరుపుకోవటన చాల ఆనందాయకం అని కొనియాడారు ఈ సంఘంనకు ఉన్న రీజిస్టేషన్ నంబర్1033/77నుఏసంఘంవారుదిన్నిఉపయేగించినచట్టపరమైనచర్యలకుగురికాకతప్పదు,ఇపటీకైనవారిలోమార్పురాకపోతే చట్టం తన పని తాను చేసుకుంటుందని ఈ త సభముఖంగా తీవ్రంగా  హెచ్చరించారు    సంఘాన్ని ఈ కార్యక్రమంములో పాలు పంచుకున్న ప్రతి కార్యకర్త  ఈ సంఘన్ని మరింత ముందు తీసేపోవాలని ప్రజాసమస్యల పై ధృషిపేట్టాలని సూచించారు .మరియు మహాపురుషలు బాబాసాహేబ్ అంబేద్కర్, జ్యోతిరావుఫూలే ,పేరియార్ నారయణసామి లాంటీ మహనుభావుల ఆలోచన విధాన్నాన్ని ఆచారించాలనిఇపుడు ప్రంపంచ శాంతికి గౌతమబుద్దిట్టి ఆచరణలో శరణ్యమని  మని వారి విధానల భావజాలంతో తిరిగి ఈ భారతదేశంలో సామ్రాట్ ఆశోక మహరాజు రాజ్యాన్ని స్థాపించాలని  , రాజ్యంగానాని కాపాడుకొవలని ,దేశవిఛ్ఛిన్నర శక్తుల పై ఆప్రమత్తంగా వుండాని ,ప్రభాలోభాలకు లొంగవద్దు ఆని పిలుపు నిచ్చారు,

ఈ సమావేషంలో ఏసి స్టడి సేంట్రల్ డైరేక్టర్ ప్రోవేసర్ ఏర్రగట్టు స్వామి, షేడ్యులు కులాల సంక్షేమ సంఘం సలహాధారుడు రౌతు రమేష్ కుమారా బిఏస్ ఇ అద్యక్షలు పి.కృష్ణ స్వామి  బీ ఏషస్ ఇ  రాష్ట్ర ఆర్గనైజింగ్ సేక్రరేటరి బోమ్మల  అంబేద్కర్, ఏవైస్ హన్మకొండ జిల్లా యాడల రవిందర్ ,హన్మకొండ జిల్లా నూతన కన్వినర్  బూజుగుండ్ల శ్రీనివాస్ ,కో కన్వినర్ దోమ్మటి ప్రవీణ్ కుమార్ ,అర్బన్ కన్విన్ బోగ్గుల  నరేందర్ ,సీనియర్ నాయకులు కోమ్ము ల సురేందర్, సారయ్య, నర్సయ్య, వేంకన్న, కీల వరంగల్ మండల్ కన్వీనర్ ఇల్లందలా శ్రీకాంత్, 
 జగపతి, సురేష్,సురేందర్,చిట్యాల బాబు, తదితరులు పాల్గొన్నారు