చౌడాపూర్ మండల్ (ప్రజా జ్యోతి): నూతన సెక్రటేరియట్ భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం హర్షించదగ్గ విషయమని దళిత ఉద్యోగ సంఘాల నాయకుడు కర్ణాకర్ అన్నారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచ దేశాలు గర్వించదగ్గ వ్యక్తి మరియు ప్రపంచ మేధావి బహుముఖ ప్రజ్ఞాశాలి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడం పట్ల సీఎం కేసీఆర్ కు దళిత ఉద్యోగ సంఘాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.అదేవిధంగా నూతన సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరును ఖరారు చేయడం పట్ల సహకరించిన ప్రజా ప్రతినిధులకు మరియు నాయకులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్