రాజోలి మండల ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ చేసిన ఎమ్మెల్యే. జెడ్పీ చైర్మన్.

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 14:02
MLA who distributed Bathukamma sarees to Rajoli mandal women. ZP Chairman.


 అలంపూర్ : సెప్టెంబర్ 23 (ప్రజా జ్యోతి)..///.     రాజోలి మండలం కేంద్రంలోని రైతు వేదిక నందు బతుకమ్మ చీరాల పంపిణీ కార్యక్రమనీకీ ముఖ్య అతిథులుగా హాజరై చీరలను పంపిణీ చేసినఅలంపూర్ శాసన సభ్యులు డా.వి యం అబ్రహం జిల్లా పరిషత్ చైర్ పర్సన్  సరిత ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూరాష్ట్రానికి శుభం కలగాలని గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం శ్రీ కేసీఆర్  ప్రతి ఆడపడుచుకు చీరలను సారెలుగా అందిస్తున్నారు మన రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి ఆడపడుచులు దివనలే కారణమని  సెప్టెంబర్ 25 నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు వైభవంగా కొనసాగుతాయని అన్నారు మరుగున పడ్డ మన సాంప్రదాయం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాదించుకున్నాక తెలంగాణ జాగృతి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి కృషితో బతుకమ్మకు ప్రపంచ వ్యాప్తంగా మరింత గుర్తింపు దక్కిందని ప్రతి ఏడాదిలాగే బతుకమ్మ చీరల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి కూడా భారీగా ఖర్చు చేస్తోంది మొత్తం 338 కోట్లు ఖర్చు చేసినట్టు తెలంగాణ సర్కారు ఇప్పటికే తెలిపింది ఇప్పటికే కోటి చీరలను సిద్ధం చేసింది వాటిని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా తరలించింది 10 రకాల రంగుల్లో ఆయా చీరలు ఉన్నాయి మొత్తం 24 విభిన్న డిజైన్లతో 240 రకాల త్రేడ్ బోర్డర్‌లతో రూపొందించారనన్నారు తెలంగాణ ప్రభుత్వం నేతన్నలకు చేయూతనివ్వడంతో పాటు ఆడబిడ్డలకు ప్రేమపూర్వక చిరుకానుక ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని 2017లో ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జెడ్పీటీసీ సుగుణమ్మ స్థానిక సర్పంచ్ వెంకటేశ్వరమ్మ  జిల్లా కో ఆప్షన్ మెంబర్ నీషక్  రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ప్రకాష్ గౌడ్  ఎంపీటీసీలు షాషా వలి ,చిట్టెమ్మ   (అరిఫా) రషీద్  మన్సూర్ పరామేష్ నాయుడు  కో ఆప్షన్ మెంబర్ సత్తార్  సర్పంచులు మహేశ్వర్ రెడ్డీ  తిరుమలు రెడ్డీ  భూషణం  సవారీ ఉప సర్పంచ్ గోపాల్  మండల అధ్యక్షుడు శ్రీనివాస్  సీనియర్ నాయకులు పెద్ద గంగ్గీ రెడ్డీ శ్రీరామ్ రెడ్డీ  వెంకటేశ్వర్లు రంగ రాజు  ఆలయ ధర్మకర్త విష్ణు వర్ధన్ రెడ్డీ   పరామెష్ గౌడ్  రాజశేఖర్ రెడ్డి  దర్జీ వీరేష్ , తిమ్మ రెడ్డీ  మాణిక్యం నవీన్ జేమ్స్ మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు