భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం...

Submitted by veerareddy on Tue, 27/09/2022 - 12:37
Mega medical camp under the auspices of Bharatiya Janata Party...

బచ్చన్నపేట సెప్టెంబర్ 26 ప్రజా జ్యోతి:  జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కట్కూరు గ్రామంలో బచ్చన్నపేట మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో. ఎస్ ఎం ఆర్ హాస్పిటల్ హైదరాబాద్ వారిచే. మెగా వైద్య శిబిరాన్ని కట్కూరులోఏర్పాటు చేస్తామని. బిజెపి నాయకులు తెలిపారు. ఈ శిబిరంలో పలు రకాల  స్పెషలిస్టులు. గుండె  . మోకాలు . షుగర్ వ్యాధి.కంటి వైద్య నిపుణులు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు బచ్చన్నపేట మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు పాల్గొని ఈ శిబిరాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో. జిల్లా అధ్యక్షులు దశమంత రెడ్డి  రాష్ట్రనాయకులు ముక్కెర తిరుపతి రెడ్డి . రాష్ట్ర నాయకులు బల్ల శీను. మండల అధ్యక్షుడు సోమిరెడ్డి. ప్రేమలత రెడ్డి. దబ్బగుంటపల్లి సర్పంచ్ ముక్కెర కరుణాకర్ రెడ్డి, ఎంపీటీసీ నీల శైలజ రమేష్.కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఉమ్మెత్తల మల్లారెడ్డి. కట్కూరు గ్రామ శాఖ అధ్యక్షుడు కందునూరి పాండు. పాల్గొంటారని తెలిపారు...