ఉచిత టైలరింగ్ కంప్యూటర్ శిక్షణా తరగతులు

Submitted by krishna swamy on Tue, 27/09/2022 - 13:26
Free Tailoring Computer Training Classes

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 26 (ప్రజా జ్యోతి).//.. డిజిటల్ ఇండియా ప్రదాన మంత్రి గ్రామీన  డిజిటల్ సాక్సరత్  అబియన్ పథకంలో బాగంగా యదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోఉచిత కుట్టుమిషన్  మరియు కంప్యూటర్ శిక్షణా కేంద్రంను ఉడిత గూృప్ అప్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ చేగురి రామణవాసు  ప్రారంబించారు. ఈ సందర్భంగా అంతకు ముందు టైలరింగ్ లో శిక్షణా పొందిన 30 మంది మహిళకూ శిక్షణా ద్రువ పత్రాలను భుాదాన్ పోచంపల్లి టూరిజం పార్కు లో అందజేశారు.  ఈ సంధార్బంగా సంస్థ చైర్మెన్ బసాని అలివేలు జనార్ధన్  మాట్లాడుతూ మహిళలు ఈ శిక్షణా పొందడం  ద్వారా స్వయం ఉపాధి పోంధవచ్చు  అని  తెలిపారు. అలగే ఇన్‌స్టిట్యూట్ లో శిక్షణా పొందిన  విద్యార్థిలకు మరియు మహిళలకు   స్వంతముగా బిజినెస్ చేసుకోవడానికి టైలరింగ్ మరియు  అన్లై కంప్యూటర్ సెంటర్   యూనిట్స్ షాపులు  పెట్టుకోవడానికి బ్యాంకుల ద్వారా రుణాలు (లోన్స్)  మాట్లాడి ఇప్పిస్తామని సంస్థ డైరెక్టర్ సియెచ్. రామణావాసు  తెలిపారు. ఈ కార్యక్రమంలో పోచంపల్లి మండలం మేనేజర్ పోతగాళ్ల కుమార్, చేగురీ. యాదయ్య , తాడురి.శివ ప్రసాద్, ట్రైనర్.కుంభం సునిత మరియు శిక్షణా పొందుతున్నా మహిళలు పాల్గొన్నారు.