కాంగ్రెస్ లో చేరిన భీంగల్ బిఅర్ఎస్ ముఖ్య నేతలు... బాల్కొండ లో బి అర్ ఎస్ కు షాక్....

Submitted by SANJEEVAIAH on Wed, 10/04/2024 - 14:26
Photo

కాంగ్రెస్ లో చేరిన భీంగల్ బిఅర్ఎస్ ముఖ్య నేతలు

భీంగల్, ప్రజాజ్యోతి, ఏప్రిల్ 10 :

 భీమ్గల్  మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మల్లెల రాజశ్రీ,
 బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు బాల్కొండ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరిక బి అర్ ఎస్ బాల్కొండ ఎమ్మేల్యే ప్రశాంత్ రెడ్డి కి పెద్ద దెబ్బగా చెప్పవచ్చు...