వీధి కుక్కల దాడి జర జాగ్రత్త
— సర్పంచ్ బండి ప్రవీణ్
రామారెడ్డి జనవరి 15 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి గ్రామంలో వీది కుక్కల దాడిలో గాయపడ్డ ప్రజలను క్షణమే ప్రాథమిక ఆరోగ్య కు చేరుకొని వీధి కుక్కల బాధితులను పరామర్శించడం జరిగింది.బాధితులకు ఆరోగ్య సిబ్బందితో వాక్సినేషన్ చేయిండడం జరిగింది. గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్ మాట్లాడుతూ దయచేసి గ్రామ ప్రజలు అప్రమత్తంగా వుండండి. ఏదైనా ఇబ్బందులు ఉంటే తక్షణమే ఫోన్ చేసి సమాచారం ఇవ్వగలరు. అని గ్రామ ప్రజలకు తెలిపారు. త్వరలోనే వీధి కుక్కలపై తక్షణమే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
