ఈసన్నపల్లి గ్రామంలో గణతంత్ర వేడుకలు 

Kamareddy
0 Min Read

ఈసన్నపల్లి గ్రామంలో గణతంత్ర వేడుకలు

 

రామారెడ్డి జనవరి 26 (ప్రజాజ్యోతి)

 

రామారెడ్డి మండల కేంద్రంలోని ఈసన్నపల్లి గ్రామంలో ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నూతనంగా గెలుపొందిన సర్పంచ్ డోకి లచ్చయ్య, ఉప సర్పంచ్ తుమ్మల రమేష్, సెక్రెటరీ, నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తదుపరి స్వతంత్ర భారత చరిత్ర గురించి పలురు మాట్లాడడం జరిగింది. గ్రామ ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *