ఈసన్నపల్లి సర్పంచ్ దోకి లచ్చయ్య
రామారెడ్డి డిసెంబర్ 11 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలోని ఇస్సన్నపల్లి గ్రామ సర్పంచ్ గా దోకి లచ్చయ్య విజయం గెలుపొందారు.గురువారం జరిగిన పంచాయతీ ఎన్నికల పోరులో విజయం సాధించారు.సర్పంచ్ గా ఇస్సన్నపల్లి ఓటర్లు మొగ్గు చూపారు.తన ప్రత్యర్థుల కంటే అత్యధిక ఓట్లు పొందడంతో, అతను ఇస్సన్నపల్లి సర్పంచ్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
