విగ్నేశ్వరుని వద్ద అన్నదానం 
రామారెడ్డి ఆగస్టు 30 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలోని విశ్వసేన ఆధ్వర్యంలో పదో వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలో ఘనంగా అన్నదానం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు, ప్రజలు, విశ్వసేన సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
