తప్పిన పెను ప్రమాదం: బస్సును ఢీకొన్న బోర్వెల్ లారీ

Bharath Gowd
0 Min Read
{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"transform":1},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false}

నర్సాపూర్ (ప్రజాజ్యోతి) పట్టణ కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఆదివారం గజ్వేల్ డిపో ఆర్టీసీ బస్సును బోర్ వెల్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమ భాగం ధ్వంసం కాగా, ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులంతా క్షేమంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *