ఈసన్నపల్లిలో నిమ్మ తోట పరిశీలన 

Rammoorthy Kamareddy
1 Min Read

ఈసన్నపల్లిలో నిమ్మ తోట పరిశీలన 

— డిఆర్డి ఓ. దామోదర్,సర్పంచ్ దోకి లచ్చయ్య 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 23(ప్రజా జ్యోతి)

రామారెడ్డి మండల కేంద్రంలోని ఈసన్నపల్లి గ్రామ శివారులో గల నిమ్మ తోట సాగు చేస్తున్న రైతు బాలయ్య వ్యవసాయ క్షేత్రాన్ని గురువారం అధికారులు పర్యవేక్షించడం జరిగింది. రైతు సాగు చేస్తున్న నిమ్మ తోటను పరిశీలించి. ఈ యొక్క వర్షాభావ పరిస్థితులకు అనుకూలంగా ఇలాంటి ఆర్తడి పంటలు దీర్ఘ కాలిక పంటలు పండించి రైతులు ఆర్థికంగా ఎదగాలని అదేవిధంగా ఏలినో సందర్భంగా నీటి ఎద్దడి తట్టుకునే పంటలు సాగు చేయడం బాగుందని, ఈ యొక్క రైతుని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు వివిధ రకాల ఉద్యానవన పంటల సాగు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ దామోదర్, ఎంపీడీవో నాగేశ్వర్ గుప్తా, ఏపీఓ ధర్మారెడ్డి, పంచాయతీ సెక్రెటరీ సత్యవతి, గ్రామ సర్పంచ్ డోకి లచ్చయ్య , ఈజీఎస్ సిబ్బంది, జిపిఓ స్వామి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *