బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

Kamareddy
0 Min Read

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

రామారెడ్డి జూన్ 25 (ప్రజా జ్యోతి)

రామారెడ్డి మండల కేంద్రంలోని మంగలి రామస్వామి అనారోగ్యం కారణంగా పరమవదించారు. వారి కుటుంబానికి వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం 4 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివేకానంద ట్రస్ట్ సభ్యులు కడెం శ్రీకాంత్, మైపాల్, జిరిగారి రాజు, సందీప్, శ్రీనివాస్, అవినాష్, సంతోష్, చిట్టిబాబు, తదితరులు ఉన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *