రైతులు భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి..

Warangal Bureau
1 Min Read
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; algolist: 0; multi-frame: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; motionR: 0; delta:null; bokeh:0; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 7864320;cct_value: 0;AI_Scene: (11, 2);aec_lux: 100.04596;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 40;

ఆత్మకూరు /ప్రజాజ్యోతి::

రైతులు భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆత్మకూరు తహసీల్దార్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్బంగా అమరవీరుల కుటుంబ సభ్యులను శాలువాతో సన్మానించారు.

ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రెవెన్యూ శాఖ, భూభారతి రెవెన్యూ సదస్సులు ప్రతి రెవెన్యూ గ్రామమునందు తేదీ 03-06-2025 నుండి నిర్వహించుటకు ఆదేశించినట్టు తహసీల్దార్ తెలిపారు. కావున ఆత్మకూరు మండలంలోని వివిధ  రెవెన్యూ గ్రామాలలో ఈ దిగువ తెలిపిన తేదీలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4.00 వరకు భూ సమస్యలు కలిగిన రైతులు రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

భూభారతి రెవెన్యూ సదస్సులు గ్రామాల వారిగా తేదీలు: 

03.06.2025, Agrampahad, Primary High School Agrampahad

04.06.2025, Akkampet, Zilla parshad high Scool Akkampet

05.06.2025, Peddapur, Zilla parshad high Scool, Peddapur

06.06.2025, Choudlapally, Primary High School, Choudlapally

09.06.2025, Kamaram, Primary High School, Kamaram

10.06.2025, Penchikalapet, Primary High School, Penchikalapeta

11.06.2025, Neerkulla, Zilla Parshad High School, Neerkulla

12.06.2025, Katakshapur, G P Office, Katakshapur

13.06.2025, House Buzurg, G P Office, House Buzurg

16.06.2025, Kothagattu, G P OfficeKothagattu

17.06.2025, Malkapet, G P Office Malkapet

18.06.2025, Brahmanapally, G P Office, Atmakur

19.06.2025, Atmakur, G P office, Atmakur.

 

 

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *