ట్రై సైకిళ్లు పంపిణీ….

Kamareddy
0 Min Read

కామారెడ్డి రూరల్,నవంబర్ 21 (ప్రజాజ్యోతి):

కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామనికి చెందిన కడారి లింగంకు అదె విధంగా కామారెడ్డి పట్టణానికి చెందిన ఇరువురికి శుక్రవారం ట్రై టి పిసిసి జనరల్ సెక్రటరీ గడ్డంచెద్రశెఖర్ రెడ్డి ట్రై సైకిళ్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు అదేవిధంగా ఇస్రో జివాడికి చెందిన వడ్లనవిన్,మాదాని శంకర్,చెట్కురి ప్రణిత్,బిక్కునూరు శీను,అజీజ్,చిందం, మహిపాల్, స్వర్ణ లత, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *