తుప్రాన్:చెట్ల కొమ్మల తొలగింపు, మరమ్మతుల కారణంగా ఆదివారం తూప్రాన్ మండల పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తూప్రాన్ ఏఈ వెంకటేశ్వర్లు, ఏడిఈ శ్రీనివాసులు తెలిపారు. ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు, విద్యుత్ ఉండదని అన్నారు.

Sign in to your account