By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Sunday, Jun 29, 2025
  • మమ్మల్ని సంప్రదించండి
  • రిపోర్టర్ లాగిన్
Praja Jyothi News
  • ఇ-పేపర్
  • ప్రత్యక్ష వార్తలు
  • మమ్మల్ని సంప్రదించండి
  • Home
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • ఆసిఫాబాద్
    • కరీంనగర్
    • కామారెడ్డి
    • కొత్తగూడెం
    • ఖమ్మం
    • గద్వాల్
    • జనగామ
    • నల్గొండ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • నిజామాబాద్
    • భువనగిరి
    • భూపాలపల్లి
    • మహబూబాబాద్
    • మహబూబ్ నగర్
    • మెదక్
    • మేడ్చల్
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • రాజన్న
    • సూర్యాపేట
    • హన్మకొండ
    • వికారాబాద్
    • వరంగల్
    • హైదరాబాద్
  • ఆంధ్ర ప్రదేశ్
    • అనకాపల్లి
    • అనంతపురం
    • ఏలూరు
    • ఒంగోలు
    • కాకినాడ
    • గుంటూరు
    • చిత్తూరు
    • తిరుపతి
    • నెల్లూరు
    • బాపట్ల
    • మచిలీపట్నం
    • విజయవాడ
  • దేశం
  • విదేశీ
  • ఆట
  • వినోదం
  • సాంకేతికత
  • ప్రధాన వార్తలు
బ్రేకింగ్ న్యూస్
ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. చార్ ధామ్ యాత్రకు బ్రేక్ నెరవేరిన రైతుల కల... నిజామాబాద్ లో 'పసుపు బోర్డు'ను ప్రారంభించిన కేంద్రమంత్రి అమిత్ షా రిటర్న్ గిఫ్ట్... బిగ్ బాస్ సీజన్-9లో సామాన్యులకు కూడా చాన్స్ మమ్మల్ని పట్టుకోలేరు... బీజేపీ ఎంపీ రఘునందన్ కు మరోసారి బెదిరింపులు వాళ్లిద్దరికీ తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరగడం అసాధ్యం: మహేశ్ కుమార్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ శిలాఫలకం ధ్వంసం..? సూర్యాపేట జిల్లా కేంద్రానికి నవోదయ విద్యాలయం,కేంద్రీయ విద్యాలయం కేటాయించడం అభినందనీయం పూరీ రథయాత్రలో అపశ్రుతి.. తొక్కిసలాటలో ముగ్గురి మృతి దేశంలోనే తొలిసారిగా మొబైల్ ఓటింగ్.. చరిత్ర సృష్టించిన బీహార్! ప్రాచీన దేవాలయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
Font ResizerAa
Praja Jyothi NewsPraja Jyothi News
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్ర ప్రదేశ్
  • దేశం
  • విదేశీ
  • ఆట
  • వినోదం
  • సాంకేతికత
  • ప్రధాన వార్తలు
Search
  • Home
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • ఆసిఫాబాద్
    • కరీంనగర్
    • కామారెడ్డి
    • కొత్తగూడెం
    • ఖమ్మం
    • గద్వాల్
    • జనగామ
    • నల్గొండ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • నిజామాబాద్
    • భువనగిరి
    • భూపాలపల్లి
    • మహబూబాబాద్
    • మహబూబ్ నగర్
    • మెదక్
    • మేడ్చల్
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • రాజన్న
    • సూర్యాపేట
    • హన్మకొండ
    • వికారాబాద్
    • వరంగల్
    • హైదరాబాద్
  • ఆంధ్ర ప్రదేశ్
    • అనకాపల్లి
    • అనంతపురం
    • ఏలూరు
    • ఒంగోలు
    • కాకినాడ
    • గుంటూరు
    • చిత్తూరు
    • తిరుపతి
    • నెల్లూరు
    • బాపట్ల
    • మచిలీపట్నం
    • విజయవాడ
  • దేశం
  • విదేశీ
  • ఆట
  • వినోదం
  • సాంకేతికత
  • ప్రధాన వార్తలు
Follow US
Praja Jyothi News © 2025 - All Rights Reserved.
Design & Developed By SMC Web Solution
E-Paper Live TV
Praja Jyothi News > తెలంగాణ > మెదక్ > జిల్లాలో విషాదం
మెదక్

జిల్లాలో విషాదం

Last updated: June 29, 2025 1:50 am
Medak Staff Reporter
By Medak Staff Reporter
11 hours ago
Share
1 Min Read
SHARE
  • మెదక్ కోర్టు భవనం పైనుంచి దూకి దంపతులు ఆత్మహత్యయత్నం

అక్కడికక్కడే దుర్మరణం చెందిన రమ్య

భర్త నవీన్ ఇద్దరు పిల్లల పరిస్థితి విషమం
——————–
మెదక్ జూన్ 28: (ప్రజాజ్యోతి ) జిల్లా కేంద్రం మెదక్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మెదక్ జిల్లా కోర్టుకు శనివారం కేసు ఇయరింగ్ కు వచ్చిన ఓ కుటుంబం కోర్టు భవనం పైనుంచి దూకి కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది . రమ్య నవీన్ దంపతులు పిల్లలతో కలిసి ఆత్మ హత్య కు పాల్పడగా రమ్య(30) అక్కడి కక్కడే మృతి చెందగా భర్త నవీన్ ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉందన్నారు. గమనించిన స్థానికులు ముగ్గురినీ మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు దౌల్తాబాదు చెందిన వారిగా గుర్తించారు.
రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన రమ్య దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన నవీన్ ను గతంలో ప్రేమ వివాహం చేసుకుంది.గత ఏడాది నవీన్ అత్తగారి ఇంటిపై సుతిల్ బాంబు వేయడంతో అప్పట్లో రామాయంపేట పోలీసులకు పిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.అప్పటి నుంచి భార్య భర్తల మధ్య నిత్యం గోడవలు జరుగుతు న్నాయి.కాగా అదే కేసు ఇయరింగ్ రావడంతో కోర్టు ప్రాంగణంలోనే గొడవ పడ్డ భార్యభర్తలు ఆత్మహత్యా యత్నానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Threads Copy Link
What do you think?
Love0
Sad0
Happy0
Sleepy0
Angry0
Dead0
Wink0
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Reporter Login

కనెక్ట్ అయి ఉండండి

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
28°C
Hyderabad
overcast clouds
28° _ 28°
60%
6 km/h
Sun
28 °C
Mon
30 °C
Tue
31 °C
Wed
31 °C
Thu
31 °C

ప్రముఖ వార్తలు

దేశం

ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. చార్ ధామ్ యాత్రకు బ్రేక్

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

MLA సంజయ్ కుమార్‌కు పాడి కౌశిక్ రెడ్డి సవాల్

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

TG: మంత్రుల ఎదుటే తోసుకున్న ఎమ్మెల్యేలు.. కలెక్టరేట్‌లో యుద్ధ వాతావరణం

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

చేతిపై క్రేజీ పచ్చబొట్టు వేయించుకున్న ‘హనుమాన్’ డైరెక్టర్

RELATED NEWS

రైతు భరోసా సంబరాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

By Medak Staff Reporter
5 days ago

అర్ధరాత్రి పేకాట స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి… తూప్రాన్ సి ఐ రంగా కృష్ణ

By Medak Staff Reporter
2 days ago

అర్ధరాత్రి పేకాట స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి

By Medak Staff Reporter
2 days ago

June 25, 2025

By Medak Staff Reporter
4 days ago
Ad image

మీకు ఇష్టమైన “ప్రజాజ్యోతి తెలుగు దినపత్రిక” హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నారు. ఈ ఛానెల్ మీ మధ్య ఉండటానికి ఇష్టపడుతుంది. రాజకీయాలతో సహా దేశంలోని ప్రధాన సమస్యలను ప్రశ్నించడమే మా గుర్తింపు.

1 2 2 8 3 9
Users Today : 457
Total Users : 122839
Views Today : 629
Total views : 315583
Who's Online : 7
Follow US
Praja Jyothi News © 2025 - All Rights Reserved || Design & Developed By SMC Web Solution
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?