By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Tuesday, May 19, 2026
  • సంపాదకీయ విధానం
  • గోప్యతా విధానం
  • నిబంధనలు మరియు షరతులు
  • మమ్మల్ని సంప్రదించండి
  • రిపోర్టర్ లాగిన్
Praja Jyothi News
  • ఇ-పేపర్
  • ప్రత్యక్ష వార్తలు
  • మమ్మల్ని సంప్రదించండి
  • Home
  • ఆంధ్ర ప్రదేశ్
    • అనకాపల్లి
    • అనంతపురం
    • ఏలూరు
    • ఒంగోలు
    • కడప
    • కర్నూలు
    • కాకినాడ
    • గుంటూరు
    • చిత్తూరు
    • తిరుపతి
    • నంద్యాల
    • నరసరావుపేట
    • నెల్లూరు
    • బాపట్ల
    • మచిలీపట్నం
    • విజయనగరం
    • విజయవాడ
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • ఆసిఫాబాద్
    • కరీంనగర్
    • కామారెడ్డి
    • కొత్తగూడెం
    • ఖమ్మం
    • గద్వాల్
    • జగిత్యాల
    • జనగామ
    • నల్గొండ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • నిజామాబాద్
    • నిర్మల్
    • పెద్దపల్లి
    • భువనగిరి
    • భూపాలపల్లి
    • మంచిర్యాల
    • మహబూబాబాద్
    • మహబూబ్ నగర్
    • ములుగు
    • మెదక్
    • మేడ్చల్
    • రంగారెడ్డి
    • రాజన్న
    • వరంగల్
    • వికారాబాద్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • సూర్యాపేట
    • హన్మకొండ
    • హైదరాబాద్
  • దేశం
  • విదేశీ
  • ఆట
  • వినోదం
  • వ్యాపారం
  • సాంకేతికత
బ్రేకింగ్ న్యూస్
వైద్యుల నిర్లక్ష్యానికి పసిప్రాణం బలి! తూప్రాన్ నూతన సీఐగా వెంకటరాజ్ గౌడ్ బాధ్యతల స్వీకరణ వడ్లు జల్లిపట్టే యంత్రంలో చిక్కుకుని మహిళ కూలీ మృతి ఆ భూముల జాడేదీ.?.. 21 వేల ఎకరాల ప్రభుత్వ భూములేవి.?... ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భూభాగోతం... ధరణ... ఎల్లారెడ్డి ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు తగదు... తస్మా జాగ్రత్త... పట్టుబడితే అంతే... డ్రంక్ అండ్ డ్రైవ్ మరింత కట్టుదిట్టం... వారం రోజుల్లో 151 కేస... వైద్యుల నిర్లక్ష్యానికి పసిప్రాణం బలి! మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతుల ధర్నా.. నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుంది సాగు తీరు మారాలి.. రైతు బాగుపడాలి!
Font ResizerAa
Praja Jyothi NewsPraja Jyothi News
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్ర ప్రదేశ్
  • దేశం
  • విదేశీ
  • ఆట
  • వినోదం
  • సాంకేతికత
  • ప్రధాన వార్తలు
  • మమ్మల్ని సంప్రదించండి
  • గోప్యతా విధానం
  • నిబంధనలు మరియు షరతులు
  • సంపాదకీయ విధానం
Search
  • Home
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • ఆసిఫాబాద్
    • కరీంనగర్
    • కామారెడ్డి
    • కొత్తగూడెం
    • ఖమ్మం
    • గద్వాల్
    • జగిత్యాల
    • జనగామ
    • నల్గొండ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • నిజామాబాద్
    • నిర్మల్
    • పెద్దపల్లి
    • భువనగిరి
    • భూపాలపల్లి
    • మంచిర్యాల
    • మహబూబాబాద్
    • మహబూబ్ నగర్
    • ములుగు
    • మెదక్
    • మేడ్చల్
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • రాజన్న
    • సూర్యాపేట
    • హన్మకొండ
    • వికారాబాద్
    • వరంగల్
    • హైదరాబాద్
  • ఆంధ్ర ప్రదేశ్
    • అనకాపల్లి
    • అనంతపురం
    • ఏలూరు
    • ఒంగోలు
    • కడప
    • కర్నూలు
    • కాకినాడ
    • గుంటూరు
    • చిత్తూరు
    • తిరుపతి
    • నంద్యాల
    • నరసరావుపేట
    • నెల్లూరు
    • బాపట్ల
    • మచిలీపట్నం
    • విజయనగరం
    • విజయవాడ
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • దేశం
  • విదేశీ
  • ఆట
  • వినోదం
  • సాంకేతికత
  • ప్రధాన వార్తలు
  • మమ్మల్ని సంప్రదించండి
  • గోప్యతా విధానం
  • నిబంధనలు మరియు షరతులు
  • సంపాదకీయ విధానం
Follow US
Praja Jyothi News © 2026 - All Rights Reserved.
Design & Developed By SMC Web Solution
E-Paper Live TV
Praja Jyothi News > తెలంగాణ > మెదక్ > జిల్లాలో విషాదం
మెదక్

జిల్లాలో విషాదం

Last updated: June 29, 2025 1:50 am
Bharath Gowd
By Bharath Gowd
11 months ago
Share
1 Min Read
SHARE
  • మెదక్ కోర్టు భవనం పైనుంచి దూకి దంపతులు ఆత్మహత్యయత్నం

అక్కడికక్కడే దుర్మరణం చెందిన రమ్య

భర్త నవీన్ ఇద్దరు పిల్లల పరిస్థితి విషమం
——————–
మెదక్ జూన్ 28: (ప్రజాజ్యోతి ) జిల్లా కేంద్రం మెదక్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మెదక్ జిల్లా కోర్టుకు శనివారం కేసు ఇయరింగ్ కు వచ్చిన ఓ కుటుంబం కోర్టు భవనం పైనుంచి దూకి కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది . రమ్య నవీన్ దంపతులు పిల్లలతో కలిసి ఆత్మ హత్య కు పాల్పడగా రమ్య(30) అక్కడి కక్కడే మృతి చెందగా భర్త నవీన్ ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉందన్నారు. గమనించిన స్థానికులు ముగ్గురినీ మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు దౌల్తాబాదు చెందిన వారిగా గుర్తించారు.
రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన రమ్య దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన నవీన్ ను గతంలో ప్రేమ వివాహం చేసుకుంది.గత ఏడాది నవీన్ అత్తగారి ఇంటిపై సుతిల్ బాంబు వేయడంతో అప్పట్లో రామాయంపేట పోలీసులకు పిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.అప్పటి నుంచి భార్య భర్తల మధ్య నిత్యం గోడవలు జరుగుతు న్నాయి.కాగా అదే కేసు ఇయరింగ్ రావడంతో కోర్టు ప్రాంగణంలోనే గొడవ పడ్డ భార్యభర్తలు ఆత్మహత్యా యత్నానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Threads Copy Link
What do you think?
Love0
Sad0
Happy0
Sleepy0
Angry0
Dead0
Wink0
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Reporter Login

కనెక్ట్ అయి ఉండండి

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
28°C
Hyderabad
scattered clouds
28° _ 28°
69%
4 km/h
Wed
38 °C
Thu
41 °C
Fri
41 °C
Sat
40 °C
Sun
37 °C

ప్రముఖ వార్తలు

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

MLA సంజయ్ కుమార్‌కు పాడి కౌశిక్ రెడ్డి సవాల్

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

TG: మంత్రుల ఎదుటే తోసుకున్న ఎమ్మెల్యేలు.. కలెక్టరేట్‌లో యుద్ధ వాతావరణం

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

చేతిపై క్రేజీ పచ్చబొట్టు వేయించుకున్న ‘హనుమాన్’ డైరెక్టర్

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

CPIM తెలంగాణ సెక్రటరీ తమ్మినేని సంచలన ప్రకటన

RELATED NEWS

తప్పిన పెను ప్రమాదం: బస్సును ఢీకొన్న బోర్వెల్ లారీ

By Bharath Gowd
3 weeks ago

నిధుల గోల్‌మాల్‌.. ఎపిఓపై సస్పెన్షన్ వేటు!

By Bharath Gowd
2 weeks ago

చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి : జేఏసీ చైర్మన్ వకలభరణం నర్సయ్య పంతులు

By Bharath Gowd
10 months ago

జింకను కాపాడిన ఆటో డ్రైవర్

By Bharath Gowd
2 months ago
Ad image

మీకు ఇష్టమైన “ప్రజాజ్యోతి తెలుగు దినపత్రిక” హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నారు. ఈ ఛానెల్ మీ మధ్య ఉండటానికి ఇష్టపడుతుంది. రాజకీయాలతో సహా దేశంలోని ప్రధాన సమస్యలను ప్రశ్నించడమే మా గుర్తింపు.

2 3 3 4 6 8
Users Today : 94
Total Users : 233468
Views Today : 188
Total views : 493443
Who's Online : 0
Slot Site
Follow US
Praja Jyothi News © 2026 - All Rights Reserved || Design & Developed By SMC Web Solution
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?