By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Thursday, Sep 17, 2026
  • సంపాదకీయ విధానం
  • గోప్యతా విధానం
  • నిబంధనలు మరియు షరతులు
  • మమ్మల్ని సంప్రదించండి
  • రిపోర్టర్ లాగిన్
Praja Jyothi News
  • ఇ-పేపర్
  • ప్రత్యక్ష వార్తలు
  • మమ్మల్ని సంప్రదించండి
  • Home
  • ఆంధ్ర ప్రదేశ్
    • అనకాపల్లి
    • అనంతపురం
    • ఏలూరు
    • ఒంగోలు
    • కడప
    • కర్నూలు
    • కాకినాడ
    • గుంటూరు
    • చిత్తూరు
    • తిరుపతి
    • నంద్యాల
    • నరసరావుపేట
    • నెల్లూరు
    • బాపట్ల
    • మచిలీపట్నం
    • విజయనగరం
    • విజయవాడ
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • ఆసిఫాబాద్
    • కరీంనగర్
    • కామారెడ్డి
    • కొత్తగూడెం
    • ఖమ్మం
    • గద్వాల్
    • జగిత్యాల
    • జనగామ
    • నల్గొండ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • నిజామాబాద్
    • నిర్మల్
    • పెద్దపల్లి
    • భువనగిరి
    • భూపాలపల్లి
    • మంచిర్యాల
    • మహబూబాబాద్
    • మహబూబ్ నగర్
    • ములుగు
    • మెదక్
    • మేడ్చల్
    • రంగారెడ్డి
    • రాజన్న
    • వరంగల్
    • వికారాబాద్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • సూర్యాపేట
    • హన్మకొండ
    • హైదరాబాద్
  • దేశం
  • విదేశీ
  • ఆట
  • వినోదం
  • వ్యాపారం
  • సాంకేతికత
బ్రేకింగ్ న్యూస్
ఎమ్మెల్యే పర్యటన ఉంటేనే పారిశుధ్య పనులా..? 10 సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వం లో యాదికి రాలేదా అక్క? కొడంగల్ అభివృద్ధి పనులపై మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ పరిశీలన లక్ష్మీపల్లిలో ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితాపై కలెక్టర్ దీపక్ తివారి ఆకస్మిక తనిఖీ మట్టి వినాయకులతో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట హెల్మెట్ ధరించిన వినాయకుడు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి శబ్ద కాలుష్యానికి కారణమైన డీజే స్వాధీనం పర్యావరణ పరిరక్షణకు లయన్స్ క్లబ్‌ చేయూత లోక్ అదాలత్‌ ద్వారా 8,288 కేసులు పరిష్కారం..
Font ResizerAa
Praja Jyothi NewsPraja Jyothi News
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్ర ప్రదేశ్
  • దేశం
  • విదేశీ
  • ఆట
  • వినోదం
  • సాంకేతికత
  • ప్రధాన వార్తలు
  • మమ్మల్ని సంప్రదించండి
  • గోప్యతా విధానం
  • నిబంధనలు మరియు షరతులు
  • సంపాదకీయ విధానం
Search
  • Home
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • ఆసిఫాబాద్
    • కరీంనగర్
    • కామారెడ్డి
    • కొత్తగూడెం
    • ఖమ్మం
    • గద్వాల్
    • జగిత్యాల
    • జనగామ
    • నల్గొండ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • నిజామాబాద్
    • నిర్మల్
    • పెద్దపల్లి
    • భువనగిరి
    • భూపాలపల్లి
    • మంచిర్యాల
    • మహబూబాబాద్
    • మహబూబ్ నగర్
    • ములుగు
    • మెదక్
    • మేడ్చల్
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • రాజన్న
    • సూర్యాపేట
    • హన్మకొండ
    • వికారాబాద్
    • వరంగల్
    • హైదరాబాద్
  • ఆంధ్ర ప్రదేశ్
    • అనకాపల్లి
    • అనంతపురం
    • ఏలూరు
    • ఒంగోలు
    • కడప
    • కర్నూలు
    • కాకినాడ
    • గుంటూరు
    • చిత్తూరు
    • తిరుపతి
    • నంద్యాల
    • నరసరావుపేట
    • నెల్లూరు
    • బాపట్ల
    • మచిలీపట్నం
    • విజయనగరం
    • విజయవాడ
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • దేశం
  • విదేశీ
  • ఆట
  • వినోదం
  • సాంకేతికత
  • ప్రధాన వార్తలు
  • మమ్మల్ని సంప్రదించండి
  • గోప్యతా విధానం
  • నిబంధనలు మరియు షరతులు
  • సంపాదకీయ విధానం
Follow US
Praja Jyothi News © 2026 - All Rights Reserved.
Design & Developed By SMC Web Solution
E-Paper Live TV
Praja Jyothi News > ప్రధాన వార్తలు > రేవంత్ రెడ్డి ఏదైనా చేస్తే ఆయన మంత్రులే మరిచిపోతున్నారు: తీన్మార్ మల్లన్న
ప్రధాన వార్తలు

రేవంత్ రెడ్డి ఏదైనా చేస్తే ఆయన మంత్రులే మరిచిపోతున్నారు: తీన్మార్ మల్లన్న

Last updated: March 5, 2025 3:51 pm
V. Sai Krishna Reddy
By V. Sai Krishna Reddy
2 years ago
Share
1 Min Read
SHARE

మనం ఏదైనా పని చేస్తే తరతరాలుగా గుర్తుంచుకోవాలని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైనా చేస్తే ఆయన మంత్రివర్గంలోని మంత్రులే మరిచిపోతున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. పార్టీ నుండి తనను బహిష్కరించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, షోకాజ్ నోటీసులకు, సస్పెన్షన్లకు భయపడేది లేదని అన్నారు. వారి పిల్ల గాండ్రింపులకు భయపడేవ్యక్తిని కాదని అన్నారు.

తనను కాంగ్రెస్ నుండి బహిష్కరించినప్పటికీ బీసీ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. కులగణన దేశానికి ఆదర్శంగా ఉండాలని ఆయన అన్నారు. కులగణన ద్వారా రాహుల్ గాంధీ తలెత్తుకొని తిరగాలని తాను ఆశించానని, కానీ అలా జరగలేదని విమర్శించారు. నూటికి నూరు శాతం పారదర్శకంగా చేస్తేనే ఆదర్శంగా ఉంటుందని పేర్కొన్నారు. కులగణన ద్వారా అగ్రవర్ణాలను ఎక్కువగా చూపించి, బీసీ వర్గాలను అణిచిపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Threads Copy Link
What do you think?
Love0
Sad0
Happy0
Sleepy0
Angry0
Dead0
Wink0
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Reporter Login

కనెక్ట్ అయి ఉండండి

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
29°C
Hyderabad
broken clouds
31° _ 29°
65%
14 km/h
Thu
29 °C
Fri
35 °C
Sat
34 °C
Sun
32 °C
Mon
30 °C

ప్రముఖ వార్తలు

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

MLA సంజయ్ కుమార్‌కు పాడి కౌశిక్ రెడ్డి సవాల్

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

TG: మంత్రుల ఎదుటే తోసుకున్న ఎమ్మెల్యేలు.. కలెక్టరేట్‌లో యుద్ధ వాతావరణం

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

చేతిపై క్రేజీ పచ్చబొట్టు వేయించుకున్న ‘హనుమాన్’ డైరెక్టర్

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

CPIM తెలంగాణ సెక్రటరీ తమ్మినేని సంచలన ప్రకటన

RELATED NEWS

ఇద్దరు అమ్మాయిల ఆత్మహత్య

By V. Sai Krishna Reddy
1 year ago

రూ.39 పెట్టాడు.. రూ.4 కోట్లు గెలిచాడు.

By V. Sai Krishna Reddy
1 year ago

మొంథా తుఫాను ఎఫెక్ట్.. రికార్డు స్థాయిలో 100 రైళ్లు రద్దు

By V. Sai Krishna Reddy
11 months ago

భారత్ లో రెండు కొత్త కరోనా వేరియంట్ల గుర్తింపు

By V. Sai Krishna Reddy
1 year ago
Ad image

మీకు ఇష్టమైన “ప్రజాజ్యోతి తెలుగు దినపత్రిక” హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నారు. ఈ ఛానెల్ మీ మధ్య ఉండటానికి ఇష్టపడుతుంది. రాజకీయాలతో సహా దేశంలోని ప్రధాన సమస్యలను ప్రశ్నించడమే మా గుర్తింపు.

2 6 9 8 8 3
Users Today : 443
Total Users : 269883
Views Today : 590
Total views : 544572
Who's Online : 2
Slot Site
Follow US
Praja Jyothi News © 2026 - All Rights Reserved || Design & Developed By SMC Web Solution
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?