Breking news
నార్సింగ్ మున్సిపల్ కార్యాలయం లో ఏసీబీ సోదాలు.
4 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ అధికారి మనిహరీక.
మంచిరేవుల లోని వినోద్ అనే వ్యక్తి కి చెందిన ప్లాట్ LRS clear చేయడానికి 10 లక్ష డిమాండ్.
మంగళవారం 4 లక్ష తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ అధికారిని
.
ఏసీబీ Dsp శ్రీధర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సోదాలు.
ప్రస్తుతం చేవెళ్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఇన్చార్జిగా ఉన్న మణిహారిక
