వ్యవసాయ అధికారి బోగేశ్వర్ స్వామిని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్
విధులలో నిర్లక్ష్యం వహించి సబ్సిడీపై రైతులకు అందించాల్సిన యూరియా పక్క దారి పట్టడంలో సిద్దిపేట జిల్లా చేర్యాల మండల వ్యవసాయ అధికారి బోగేశ్వర్ స్వామిని జిల్లా కలెక్టర్ కే.హైమావతి సస్పెండ్ చేశారు.