దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.86,800 ఉండగా, గురువారం నాటికి రూ.1000 పెరిగి రూ.87,800కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.97,500 ఉండగా, గురువారం నాటికి రూ.500 పెరిగి రూ.98,000కు చేరింది.

Sign in to your account