భూపాలపల్లి టౌన్, ప్రజా జ్యోతి, మార్చి1.
శనివారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మూడు దశాబ్దాల మాదిగల లో ఉండబడే 59 ఉపకులాల ఏ బి సి డి ల వర్గీకరణ ఉద్యమ పోరాటంలో రాజకీయ పార్టీలు మాదిగల పట్ల ఏ బి సి డి ల వర్గీకరణ పట్ల చేస్తున్న అలసత్వం నిర్లక్ష్యం కారణంగా గాంధీభవన్ ముట్టడి కార్యక్రమంలో ప్రాణత్యాగాలు చేశారు మరియు వర్గీకరణ ఈ ప్రభుత్వాలు జరగనియ్యవని మనస్సు బరువెక్కి మా ప్రాణాలు బలిపెడితే నన్న ప్రభుత్వాలు వర్గీకరణ చేస్తాయని భావించిన మరికొందరు సోదరులు పెట్రోలు పోసుకొని ఆత్మహత్యలు చేసుకోవడం జరిగినది వారి ప్రాణ త్యాగాలే ఆగస్టు 1న వచ్చినటువంటి వర్గీకరణ తీర్పు అని మేము భావిస్తున్నామని చంద్రమౌళి మాదిగ అన్నారు అంతే కాకుండా వారి ప్రాణత్యాగాలను వృధా పోనీయమని వర్గీకరణ కాకుండా మాదిగలకు మాదిగ ఉపకులాలకు న్యాయం జరిగేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని వారి ఆత్మల సాక్షిగా మాట ఇస్తున్నామని కళాకారుల సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ మచ్చ దేవేందర్ మాదిగ తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు నోముల శ్రీనివాస్ మాదిగ MSP పట్టణ అధ్యక్షులు రేణికుంట్ల రవి, జిల్లా ఉపాధ్యక్షులు దోర్నాల రాజేందర్ మాదిగ, నియోజకవర్గ ఇన్చార్జి అంతడుపుల సురేష్ మాదిగ
నేరుపటి అశోక్ మాదిగ
జిల్లా అధికార ప్రతినిధి మడిపల్లి సుమన్,జిల్లా అధ్యక్షులు మంద తిరుపతి మాదిగ, పట్టణ అధ్యక్షులు దోర్నాల భరత్ మాదిగ, మండల అధ్యక్షులు సిరుపంగ చంటి మాదిగపట్టణ ప్రధాన కార్యదర్శి మంచినీళ్ల వైకుంఠం మాదిగ, బోడికల సమ్మయ్య మాదిగ, బొడికల శ్రీకాంత్, గుర్రం సమ్మన్న మాదిగ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు