అంతరిక్షంలో సరికొత్త చరిత్ర సృష్టించిన భారత్
ఇస్రో చేపట్టిన స్పాడెక్స్ డాకింగ్ ప్రయోగం విజయవంతం
స్పేస్‌లో 2 వేర్వేరు శాటిలైట్లను అనుసంధానించి.. సింగిల్ ఆబ్జెక్ట్‌గా మార్చిన ఇస్రో
దీంతో.. US, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్
ఇది స్పేస్ స్టేషన్, గగన్‌యాన్, చంద్రయాన్-4లకు మార్గం సుగమం చేసిందన్న ఇస్రో