అంగన్వాడి సెంటర్ లో జెండా వందనం 

Kamareddy
0 Min Read

అంగన్వాడి సెంటర్ లో జెండా వందనం

 

రామారెడ్డి జనవరి 26 (ప్రజాజ్యోతి)

 

రామారెడ్డి మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్ 4, 8పరిధిలోని చిన్నపిల్లలు, వారి తల్లిదండ్రుల సమక్షంలో వార్డు సభ్యులు ముఖ్య అతిథుల సమక్షంలో ఘనంగా జాతీయ గణతంత్ర దినోత్సవ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీచర్ శోభ, హెల్పర్ భద్రవ్వ, టీచర్ కమల, సుమలత, సెంటర్ లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *