ఆజాద్ హిందూ యువజన ఆధ్వర్యంలో క్యారం బోర్డు పోటీలు
రామారెడ్డి జనవరి 26 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలోని ఆజాద్ హిందూ యువజన సంఘం ఆధ్వర్యంలో 26 జనవరి పురస్కరించుకొని క్యారం బోర్డ్ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ క్రీడా పోటీలలో క్యారం సింగిల్ విన్నర్ రామా గౌడ్, రన్నర్ ఆసిఫ్,
డబుల్స్ పోటీ విన్నర్ శ్రీధర్ గౌడ్ వర్సెస్ తేజ సిరిపురం, రన్నర్ విజేతలు నాగరాజు శర్మ వర్సెస్ మహేష్ గౌడ్ లు ఈ పోటీలలో గెలుపొందడం జరిగిందని నిర్వాహకులు స్వామి, ఆజాద్ హిందూ యోజన సభ్యులు తెలపడం జరిగింది.
