పరీక్షల వేళ వరంగల్ నగరంలో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. డీజే సౌండ్స్ ఉపయోగిస్తే పోలీస్ మార్క్ ఉంటుందని, శబ్ద కాలుష్యం సృష్టించే వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఒకవైపు శుభకార్యాలు – మరోవైపు పరీక్షల పరేషాన్ వేళ డీజే సౌండ్స్ పై పోలీసులు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. పరీక్షల వేళ వరంగల్ నగరంలో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. డీజే సౌండ్స్ ఉపయోగిస్తే పోలీస్ మార్క్ ఉంటుందని, శబ్ద కాలుష్యం సృష్టించే వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఒకవైపు శుభకార్యాలు – మరోవైపు పరీక్షల పరేషాన్ వేళ డీజే సౌండ్స్ పై పోలీసులు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ నిర్ణయం పట్ల ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం (మార్చి 5) నుంచి ప్రారంభం కానున్నాయి.. పదవ తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి.. విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్న వేళ డీజే సౌండ్స్ మోతలు ఊహించిన విధంగా ఇబ్బందులు కలిగిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో వరంగల్ పోలీసులు డీజే సౌండ్ పై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు