మండల కేంద్రంలో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

Rammoorthy Kamareddy
1 Min Read

ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

కామారెడ్డి ప్రతినిధి నవంబర్ 8 (ప్రజా జ్యోతి)

ప్రజా సంక్షేమమే ఊపిరిగా, ప్రజాపాలనే ధ్యేయంగా తెలంగాణను ప్రగతి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రామారెడ్డి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్, ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రవి, రేవంత్ రెడ్డి అభిమానులు ఘనంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఉప సర్పంచ్ హన్మయ్యోల్ల నవీన్,డిసిసి కార్యదర్శి అమ్ముల పశుపతి, ఏఎంసి డైరెక్టర్ రావుఫ్, సొసైటీ డైరెక్టర్ రవి గౌడ్, నర్సింలు, ఏనగుర్తి రాజనర్సు, బండి బుచ్చయ్య, వార్డు సభ్యులు పిప్పరి లింబాద్రి , జెసిబి శేఖర్ , ఇసాయిపేట్ హరీష్ బిట్ల రవి, చింతకుంట భాస్కర్, మండల ఉపాధ్యక్షులు ల్యాగల ప్రసాద్, మండల యూత్ అధ్యక్షులు గాండ్ల రంజిత్, మహిళా విభాగం అధ్యక్షులు దండబోయిన అంజవ్వ , ఉపాధ్యక్షురాలు పూసల స్వరూప , మైనార్టీ సెల్ అధ్యక్షులు అద్నాన్, హోలీ, పిప్పరి గణేష్, మరియు సీనియర్ నాయకులు కార్యకర్తలు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *