మాతృ శక్తి దుర్గావాహిని సేవా కార్యక్రమం

రామారెడ్డి మార్చ్ 30 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి ప్రఖండ ఆధ్వర్యంలో శ్రీ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవ సందర్భంగా రామోత్సవ కార్యక్రమం శ్రీ సీతారాముల,శ్రీ శివ పార్వతుల ఆలయంలో నిర్వహించడం జరిగింది.ఇట్టి రామోత్సవ కార్యక్రమంలో అధ్యక్షత వహించిన భూపతి శ్రీనివాస్ విశ్వహిందూ పరిషత్ రామారెడ్డి ప్రఖండ ఉపాధ్యక్షులు, ముఖ్య అతిథి అమ్ముల శ్రీనివాస్, విశ్వహిందూ పరిషత్ కామారెడ్డి జిల్లా కోశాధ్యక్షులు, అతిధి గ్రామ ప్రథమ పౌరుడు, గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్, ఆలయ చైర్మన్ రంగు రవీందర్ గౌడ్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు కుశలోల్ల రమేష్, గ్రామ ఉపసర్పంచ్ హనుమయోల నవీన్, దండబోయిన గంగాధర్, విశ్వహిందూ పరిషత్ కామారెడ్డి జిల్లా సహకార దర్శి, బోల్గని శ్రీనివాస్, విశ్వహిందూ పరిషత్ కామారెడ్డి జిల్లా సత్సంగ్ ప్రముక్, కడెం సాయి కుమార్, బజరంగ్ దళ్ కామారెడ్డి జిల్లా సహా సంయోజక్, వడ్ల విశ్వ కళ్యాణ్ , సుప్పని పుష్పలత, మాతృశక్తి కామారెడ్డి జిల్లా సహా సంయోజక, మట్టే భవాని, దుర్గా వాహిని జిల్లా సహా సంయోజిక, దండబోయిన దీపిక మాతృశక్తి రామారెడ్డి ప్రఖండ సహ సంయోజిక, బచ్చబోయిన స్వప్న, విశ్వహిందూ పరిషత్ రామారెడ్డి గ్రామ సహా సంయోజిక, బచ్చబోయిన స్పందన, దుర్గ వాహిని రామారెడ్డి ప్రఖండ సహా సంయోజిక,కడెం నిఖిల్, బజరంగ్ దళ్ రామారెడ్డి గ్రామ సహా సంయోజక్, మాతృమూర్తులు,కార్యకర్తలు,గ్రామ ప్రజలు,భక్తులు పాల్గొనడం జరిగింది.
