నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత..

Medak Staff Reporter
0 Min Read
Oplus_0

తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఈరోజు తెల్లవారు జామున 4 గంటల సమయంలో తుదిశ్యాస విడిచారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కన్నుమూశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *