అర్ధరాత్రి పేకాట స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి

Medak Staff Reporter
1 Min Read

 

ఆరు మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

తూప్రాన్ సి ఐ రంగా కృష్ణ

తూప్రాన్ ప్రజా జ్యోతి జూన్ 27

తుప్రాన్ మున్సిపల్ లోని అల్లాపూర్ గ్రామ శివారులో తూప్రాన్ సిఐ రంగాకృష్ణ ఆధ్వర్యంలో ఐడి పార్టీతో కలిసి అశోక్ జైన్ వెంచర్ పై దాడి నిర్వహించారు.
పేకాట ఆడుతున్నారు ఆ ఆరు మంది పేకాట రాయళ్లను గురువారం రాత్రి 11 గంటలకు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.వారి వద్ద నుంచి రూ.10,700 నగదు,5సెల్ ఫోన్లను,3 బైకులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రంగా కృష్ణ తెలిపారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *