పట్టణ పోలీస్ స్టేషన్లో ఉగాది పండగ
కామారెడ్డి ప్రజాజ్యోతి ప్రతినిధి మార్చి 31.
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఉగాది పండుగ సందర్భంగా ఆదివారం ఉగాది పచ్చడి తయారుచేసి, అందరూ ఆనందముగా ఉండాలని, మంచి చెడులను ఆస్వాదించి జీవితములో మెరుగుపడాలని, ప్రజలందరికీ చట్ట ప్రకారముగా సేవలు అందించాలని కోరుకుంటూ, తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ ను జరుపుకుని, పచ్చడిని సేవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ, ఎస్ఐలు కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.