రాయపర్తి, ఫిబ్రవరి 26 (ప్రజా జ్యోతి):
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రం కొత్త రాయపర్తి కాలనీలో బుధవారం మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు బుధవారం కాకతీయుల కాలంలో నిర్మించిన శ్రీ రామలింగేశ్వర స్వామి(శివాలయం)లో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేసి శివపార్వతుల కళ్యాణం జరిపారు. ముఖ్య అతిధిగా ఫౌండేషన్ చైర్మన్, బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపటి శ్రీనివాస్ రెడ్డి రాయపర్తి మండల మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, ఎస్టీ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేందర్ రాథోడ్, ఫౌండేషన్ ప్రతినిధి ఎలామంచ శ్రీనివాస్ రెడ్డి, లేతకుల రంగా రెడ్డి, లేతకుల మధుకర్ రెడ్డిఆ లయ కమిటీ చైర్మన్ బందెల బాలరాజ్,మాజీ సర్పంచ్ గారే నర్సయ్యపా ర్టీ ముఖ్య నాయకులు చందు రామ్, కొమ్ము రాజు, సంధి దేవేందర్ రెడ్డి, లేతకుల మహేందర్ రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.