మందు బాబుల‌కు బ్యాడ్ న్యూస్.

V. Sai Krishna Reddy
0 Min Read

మందు బాబుల‌కు బ్యాడ్ న్యూస్. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వ‌ర‌కు మ‌ద్యం దుకాణాల‌ను మూసివేయ‌నున్న‌ట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్ల‌డించారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పేర్కొన్నారు. 25వ తేదీ సాయంత్రం 4 గంట‌ల నుంచి 27 సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు వైన్ షాపులు మూసి ఉండ‌నున్నాయి. మ‌ద్యం దుకాణాల‌తో పాటు క‌ల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు కూడా బంద్ కానున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *