దామెర ఎంపీడీఓ గా బాధ్యతలు స్వీకరించిన విమల ను బిఆర్ఎస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం పూల బుకే తో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బిఆర్ఎస్ నాయకులు బొల్లు రాజు, గండు రామకృష్ణ, జాకీర్ అలీ, దాడి మల్లయ్య, గరిగె కృష్ణమూర్తి, పుల్యాల రఘుపతిరెడ్డి, సంగనబోయిన కిరణ్ తదితరులు ఉన్నారు.