సీఎం చంద్రబాబును కలవనున్న సోనూసూద్
ఏపీ సీఎం చంద్రబాబును నటుడు సోనూసూద్ కలవనున్నారు. ఈరోజు సచివాలయంలో చంద్రబాబుతో సోనూసూద్ భేటీ కానున్నారు. తమ ట్రస్టు తరపున రాష్ట్ర ప్రభుత్వానికి అంబులెన్స్లు ఆయన అందించనున్నారు. సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగించుకొని నేరుగా ఏపీకి చేరుకోనున్నారు.