తెలంగాణలో జరిగిన కుల గణన వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణలో కుల గణన సర్వే చేసిన జనాభా 3,54,77,554.. మొత్తం కుటుంబాలు 1,12,15,134
కుల గణన ప్రకారం ఎస్సీల జనాభా 61,84,319.. 17.43 శాతం
ఎస్టీల జనాభా 37,05,929.. 10.45 శాతం
బీసీల జనాభా 1,64,09,179.. 46.25 శాతం
బీసీ ముస్లింలు 35,76,588.. 10.85 శాతం
ఓసీ ముస్లింలు 8,80,424.. 2.48 శాతం.. మొత్తం ముస్లిం జనాభా శాతం
12.56%
ఓసీల జనాభా శాతం 15.79%