కాసేపట్లో క్యాబినెట్ సబ్ కమిటీకి కులగనణ నివేదిక.
మధ్యాహ్నం 2 గంటలకు కులగణన నివేదికను రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీకి అందచేయనున్న రాష్ట్ర ప్రణాళిక శాఖ
నేడు,రేపు రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్న సబ్ కమిటీ
సచివాలయంలోని క్యాబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్ లో సమావేశం
క్యాబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
అసెంబ్లీ సమావేశంలో కులగణన నివేదికను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
చర్చల అనంతరం ఆమోదం తెలపనున్న అసెంబ్లీ