మిర్యాలగూడ మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు
చైర్మన్ పీఠం జనరల్ మహిళకు కేటాయింపు
మిర్యాలగూడ, జనవరి 17,( ప్రజాజ్యోతి ):
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ కి శనివారం చైర్మన్ పీఠం తోపాటు, వార్డుల రిజర్వేషన్ పక్రియ ముగిసింది.మున్సిపల్ చైర్మన్ గా జనరల్ మహిళ కు కేటాయిస్తూ రిజర్వేషన్ ఖరారు కాగా, వార్డుల వారీగారిజర్వేషన్ లు ఇలా వున్నాయి.
1) వార్డ్ – బీసీ మహిళ..
2 )వార్డ్ -జనరల్ మహిళ .
3) వార్డు – జనరల్ మహిళ..
4)వార్డు – జనరల్..
5)వార్డు – ఎస్టీ మహిళ
6)వార్డు – ఎస్టీ జనరల్..
7)వార్డు – జనరల్ మహిళ..
8)వార్డు – జనరల్ ..
9)వార్డు – ఎస్సీ జనరల్..
10)వార్డు – బీసీ మహిళ..
11)వార్డు – ఎస్సీ జనరల్..
12)వార్డు – జనరల్ మహిళ
13)వార్డు – జనరల్ ..
14)వార్డు – జనరల్..
15)వార్డు – ఎస్సీ మహిళ..
16)వార్డు – ఎస్సీ మహిళ..
17) వార్డు – జనరల్ మహిళ
18)వార్డు – ఎస్సీ జనరల్..
19)వార్డు – బీసీ జనరల్..
20)వార్డు – జనరల్ మహిళ..
21)వార్డు – బీసీ మహిళ..
22)వార్డు – బీసీ జనరల్..
23)వార్డు – బీసీ జనరల్..
24)వార్డు – బీసీ మహిళ..
25)వార్డ్ – ఎస్టి జనరల్..
26)వార్డ్ – బీసీ జనరల్..
27)వార్డు – జనరల్ మహిళ..
28)వార్డు – జనరల్..
29)వార్డు – జనరల్..
30)వార్డు – బీసీ మహిళ..
31)వార్డు – బీసీ మహిళ..
32)వార్డు – జనరల్..
33)వార్డు – జనరల్ మహిళ..
34)వార్డు – జనరల్ మహిళ..
35)వార్డు – జనరల్..
36)వార్డు – బీసీ మహిళ..
37)వార్డ్ – బీసీ జనరల్..
38)వార్డు – జనరల్ మహిళ..
39)వార్డు – జనరల్..
40)వార్డు – జనరల్..
41)వార్డు – జనరల్ మహిళ..
42)వార్డు – బీసీ మహిళ..
43)వార్డు – జనరల్ మహిళ..
44) వార్డ్ – జనరల్..
45)వార్డు – బీసీ జనరల్..
46)వార్డు – బీసీ జనరల్..
47)వార్డు – బీసీ జనరల్..
48)వార్డ్ – జనరల్ మహిళ..గా ఖరారు అయినట్లు అధికారులు వెల్లడించారు.
