పేలుడు పదార్థాల కేసులో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కి బెయిల్
కామారెడ్డి ప్రతినిధి జూలై 11 (ప్రజా జ్యోతి)
కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత వారం రోజుల లోపు జరిగిన సంచలన ఘటన పేలుడు పదార్థాల కేసులో టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు అన్న విషయం తెలిసినదే..! అయితే గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గురువారం సాయంత్రం బెయిల్ పై రిలీజ్ అయ్యారు. కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున స్వాగత తోరణాలతో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కి మద్దతుగా కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.
