పోలీసులపై దాడికి యత్నం అయిదుగురుపై కేసు నమోదు

Rammoorthy Kamareddy
0 Min Read

వినాయక నిమజ్జనంలో పోలీసులపై దాడికి యత్నం అయిదుగురుపై కేసు నమోదు

ప్రజా జ్యోతి, లింగంపేట్ సెప్టెంబర్ 25

లింగంపేట్ మండల కేంద్రంలో వినాయక శోభాయాత్రలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న సమయంలో పోలీస్ విధులకు ఆటంకం కలిగించారు. ఈ ప్రయత్నంలో దాడికి ప్రయత్నించిన వారు పెద్దపులి నరేష్, దురిశెట్టి ఉమేష్ ,పెద్దపులి నవీన్ శెట్టిపల్లి శివ సాయి, పంబల వినోద్ ల పై కేసు నమోదు చేసినట్లు లింగంపేట్ ఎస్సై దీపక్ కుమార్ వెల్లడించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *