రోగులకు పండ్లు పంపిణి చేసిన బిజెపి నాయకులు
కొడంగల్ సెక్టంబార్ 17 ప్రజాజ్యోతి న్యూస్
ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన కార్యక్రమాన్ని
న్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మండల నాయకులు సీనియర్ నాయకులు కౌటి బందెప్ప జి సర్వేశ్వర్ కరాటే శీను దత్తాత్రేయ పాండురంగం మొగులప్ప శాంత కుమార్ రామకృష్ణ పాల్గొనడం జరిగింది
