ముదిరాజ్ నూతన పాలకవర్గం ఎన్నిక
రామారెడ్డి ఏప్రిల్ 08 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలోని ముదిరాజ్ సంగం నూతన పాలకవర్గం సంఘ సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.అధ్యక్షులు గా పందుల గోపి,ఉపాధ్యక్షులు పటేల్ సాయిలు, జనరల్ సెక్రెటరీ బిపేట సురేందర్,కోశాధికారి బైండ్ల రవి,జాయింట్ సెక్రెటరీ ఉసికే బాలరాజు, పాలకవర్గ సభ్యులు దండ బోయిన నర్సింలు,సిరిగిరి లింబాద్రి బైండ్ల గంగాధరి,చాత్రబోయిన నర్సింలు, బండ్ల భరత్,దేమి సురేష్,తూర్పు నరసింహులు,ఉషికే శ్రీకాంత్, బొంపల్లి స్వామి, లను సంఘ సభ్యుల సమక్షంలో నూతన పాలపర్గం పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది.
