అంగన్వాడి పిల్లలకు స్కూల్ డ్రెస్ పంపిణీ

నిర్మల్
0 Min Read


మామడ మండలం కేంద్రం లో గురువారం
అంగన్‌వాడీ పిల్లలకు సర్పంచ్ ఆధ్వర్యంలో స్కూల్ డ్రెస్ పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీఓ హరి కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై దుస్తులు అందజేశారు. అంగన్వాడీ సేవలు చిన్నారుల ఆరోగ్యానికి, వికాసానికి ఎంతో తోడ్పడతాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈలు క్రాంతి, సాయి సంప్రీత్, పంచాయతీ కార్య దర్శి మంగేశ్, ఉపసర్పంచ్ ప్రవీణ్, అంగన్వాడీ టీచర్లు పాల్గొని కార్యక్రమాన్ని పాల్గొన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *