
మామడ మండలంలోని పొన్కల్ గ్రామంలో బుధవారం
అంగన్‌వాడీ పిల్లలకు సర్పంచ్ మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో స్కూల్ డ్రెస్ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ శ్యామల మరియు అంగన్వాడి టీచర్లు రాధా,రామ, సలోమీ,ఇందిరా ,రేణుకా తో పాటు గ్రామ సర్పంచ్ చిట్యాల లక్ష్మి రాజారెడ్డి, ఉప సర్పంచ్ పారిపెల్లి రాజారెడ్డి, కూర్మ రవి,కొండ్ర రాజు,గన్ను మహేందర్ తో పాటు గ్రామ ప్రజలు ఉన్నారు.
ప్రజా జ్యోతి రిపోర్టర్ (ఎలిగేటి వంశీ కృష్ణ నేత)
