డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఫిట్స్.. ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మృతి..

Warangal Bureau
0 Min Read
  • డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఫిట్స్ వచ్చి ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మృతి

పర్వతగిరి, నవంబర్ 17 (ప్రజాజ్యోతి)::

పర్వతగిరి మండలం కల్లెడ గ్రామం వడ్లకొండ మల్లయ్య బావి సమీపంలో డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్ వచ్చి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మలోత్ వీరన్న మృతిచెందారు. ట్రాక్టర్లో బస్తాల లోడ్ తో నడుపుతున్న సమయంలో డ్రైవర్ ట్రాక్టర్ కింద పడిపోయి ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *