మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ ‘చీదురు శంకర్’

Warangal Bureau
1 Min Read
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ చీదురు శంకర్

గ్రామంలో ఎలాంటి ఆపద వచ్చిన ముందుంటా – సర్పంచ్ శంకర్ 

పర్వతగిరి, జనవరి 16 (ప్రజాజ్యోతి)

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం ఎలికట్టే ఐలయ్య (సార ఐలయ్య) అకస్మాత్తుగా మృతి చెందాడు.  విషయం తెలవగానే మృతుని నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి స్థానిక సర్పంచ్ చీదురు శంకర్ మనోధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కుసం రామ చందర్, ఉప సర్పంచ్ చింతకుంట్ల అనిత, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పిన్నింటి సునీల్ రావు, వార్డు సభ్యులు పుల్లూరి రజినీకాంత్, జనగాం వెంకటేశ్వర్లు, యువజన నాయకులు నరెడ్ల సంతోష్, అజయ్ రావు, గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు చనమల నరసయ్య, మండల సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ వంగ సాయికృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *