- సహాయం అందజేసిన మాజీ కౌన్సిలర్ పోలిశెట్టి అనిల్
భువనగిరి,ఏప్రిల్ 20
(ప్రజాజ్యోతి)
భువనగిరి పట్టణం అర్బన్ కాలనీ,16 వ వార్డ్ కి చెందిన గడ్డం శ్రీనివాస్ గత కొన్ని రోజులు క్రితం బీబీనగర్ వద్ద గుర్తు తెలియని,వాహనం ఢీ కొన్ని శ్రీను కు,చేతులు భుజం బొక్కలు విరిగి బలమైన గాయాలు తలగడంతో ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం పోలిశెట్టి ఫౌండేషన్ చైర్మన్ మాజీ కౌన్సిలర్,పోలిశెట్టి అనిల్ కుమార్,బాధితునికి పదివేల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,భవిష్యత్తులో అన్ని రకాలుగా ఆదుకుం టానని ఇవ్వడం జరిగింది.
అలాగే బాధితునికి ఆర్థికంగా సహాయం చేసి ఆపదలో అండగా నిలబడ్డ అనిల్ కు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో
వాట్స్ సభ్యులు పాల్గొన్నారు